1 Jan 2022

కసనూరు శివాలయం ఆధునికీకరణ

 హాయ్ ఆల్,

మన ఊరు శివాలయం పైకప్పు (Roof) బాగా దెబ్బతినడం వలన, వర్షం పడ్డప్పుడు గుడి మొత్తం కారుతోంది. అందువలన గుడికి మరమ్మత్తులు(పైకప్పు,పెయింటింగ్) చేయతలపెట్టినాము.
దీనికి సుమారుగా 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంచనా. ఇప్పటికే ఖజానా లో సుమారు 75000/- వరకు ఉన్నది. కావున ఇంకా 225000/- వరకు కావాల్సి ఉన్నది
కావున తలో కొంత విరాళం గా ఇవ్వవలసింది గా కోరుతున్నాం.
మీ విరాళాలని కింది ఫోన్ నంబర్ కి (Phone Pe or Google Pay) పంపగలరు.
9912611494
ముఖ్య గమనిక: విరాళాలు అందించినవారు యీ నంబరు కి 9912611494 మెసేజ్ పంపగలరు
నగదు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులకీ లేదా ఆలయ ఆర్చకునికి (కిట్టుడు) కి ఇచ్చి రశీదు పొందవలసింది గా కోరుతున్నాము
ఇట్లు,
ఆలయ కమిటీ
కసనూరు శివాలయం

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2022

 హాల్లో ఆల్,

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొన్ని అనివార్య కారణాల వలన చాలా రోజులు అప్‌డేట్స్ ఇవ్వలేక పోయాం. ఇవాళ్టి నుంచి ఇంతకు ముందు లాగా అప్‌డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, మీ సహకారం తో.

21 May 2018

మే కబుర్లు

21-May-2018
------------------
20-May-2018
------------------
ఇవాళ బీటెక్ రవి తల్లితండ్రుల సన్మాన సభ కసనూరు లో ఘనంగా జరిగింది. యీ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు